తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!

మా గురించి

తెలుగును కాపాడుకోవడము, తెలుగువారి ఆత్మ గౌరవము నిలబెట్టుకోవడము, తెలుగు సంస్కృతిని నిలబెట్టుకోవడము, దేశ, ఖండ, మత, ప్రాంత, సంఘ, వర్గ, కుల, యాసలకు అతీతముగా తెలుగువారిని ఒక్కటి చేయడము తెలుగు కూటమి ముఖ్య ఉద్దేశము. మీ మేలైన తలంపులు మన కూటమికి వెన్నుదన్ను కావాలి. మన అమ్మనుడి కోసము అలుపెరుగని పోరాటం చేయుటకు ముందుకు రావాలి.