తెలుగు కూటమి సొసైటీ (రి. 447/2024) సభ్యత్వం కొరకు లేదా సాధారణ విరాళాలుగా చెల్లించిన పైకపు మొత్తాన్ని, చెల్లించిన వారి వివరాలను ఈ క్రింది ఫారాన్ని పూరించడం ద్వారా మాకు తెలియజేయండి. వీటిని పరిశీలించి రశీదును (సభ్యత్వం కోసం అయితే సభ్యత్వ సంఖ్యతో పాటు) మీకు పంపించగలము.