42% మంది తెలుగు వారు ఉన్న అరవనాట తెలుగుకు గుర్తింపు లేదు. కాని 0.1% ఉన్న బంగ రాష్ట్రంలో తెలుగుకు గుర్తింపు వచ్చింది.
ఈ విషయమై ఉద్యమకారులు కదల వలసిన తరి వచ్చినది. అరవనాడు, కర్నాటక, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో తెలుగుకు అధికార భాషగా గుర్తింపు కోసం కదలాలి.
అరవ వారు 4% ఉన్న మలేషియా, సింగపూర్, మారిషస్ లాంటి చోట్ల తమ భాషకు గుర్హింపు తెచ్చుకొన్నారు. ఆ సూత్రాన్ని అరవనాట ఎందుకు పాటించరు అని మనం గట్టిగా అడగాలి.
One reply on “బెంగాల్లో తెలుగుకు గుర్తింపు”
ఈ విషయంగా అరవ వారితో పాటు, మన తెలుగు రాష్త్రాల వారు కూడా చింతించదగినదే.