తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
గెలుపులు తెలంగాణ

కిన్నెర సిద్ధార్ధ గారు హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యాలయం పేరు తెలుగులో రాయించి ఉద్యమంలో మరో విజయం సాధించారు

కిన్నెర సిద్ధార్ధ గారు వినతిపత్రం ఇచ్చిన తరువాత తెలుగులోకి మార్చిన పేరుపలక

చిన్న తరహా పరిశ్రమ సంస్థ ఇప్పటి ఫోటో

By జిడుగు రవీంద్రనాథ్

1959 లో పుట్టాను . గుంటూరు నా వూరు . 2019 లో వుద్యోగం ( IFFCO Ltd) నుండి విశ్రాంతి తీసుకున్నాను . ఇప్పుడు విజయవాడ లో వుంటున్నాను

2 replies on “కిన్నెర సిద్ధార్ధ గారు హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యాలయం పేరు తెలుగులో రాయించి ఉద్యమంలో మరో విజయం సాధించారు”

నేను కొట్టు పలకల పై పేర్లు వ్రాయిస్తాను
సంస్థల వాళ్ళను కలిసి తెలుగు లో విషయాలు వారి దగ్గర పనిచేస్తున్న వారికి వివరించాలి అంటాను.
పాఠశాలల తల్లి తండ్రులకు వారి పిల్లలకు తెలుగు పై అవగాహన ఉండేటట్లు కలిగిస్తాను

చాల మంచిదండి. తెలుగు కోసం మీరు కదిలి రావటం నిక్కువంగా మీ తెలుగు మక్కువ ను చూపుతున్నది. కనికరించి మీ ఫోన్ సంఖ్యను ఇవ్వండి. నేను పారుపల్లి కోదండ రామయ్యను. రిటైర్డ్ ఎలెక్ట్రికల్ చీఫ్ ఎండినీర్ ను. తెలుగు కోసం పని చేస్తుంటాను. ఒక సోలార్ కంపెనీ కు మానేజింగ్ డైరెక్టర్ గ పని చేస్తున్నాను. ఇప్పుడు నేను ముంబాయి లో ఉంటున్నాను.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి