తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
పోటీలు

తెలుగులో పద్యాలు పాడిన పిల్లలకు కాన్క

తెలుగు అంటే మక్కువను పిల్లలకు చిన్నప్పటి నుంచే కలిగించాలి. తెలుగు వారికి మాత్రమే ఉన్న ప్రత్యేక ప్రక్రియ పద్యం. మంచి తెలివితో పాటు సంగీత పరిచయం కలగాలి అంటే పిల్లలకు పద్యం పాడటం నేర్పాలి. అందుకని 3 ఏండ్ల నుంచి 15 ఏండ్ల వరకు ఉన్న పిల్లలకు తెలుగు కూటమి పద్యాల పోటీలు పెట్టుతున్నది. బాగ పాడే చిరంజీవిని రెండు వారాలకు ఒకరిని గమనించి మెచ్చాంకుతో పాటు 500 రూ.ల కాన్కను ఇస్తున్నాము.

పోటీలో పాల్గొనదలచిన వారు కింది ఫారంలో నమోదు చేసుకొనవచ్చును. ఆపై రాంప్రసాద్ (95052 55100) గారితో మాట్లాడండి.

నమోదు ఫారం